Warning (512): Model "News" is not associated with model "KuwaitlocalComment" [CORE/Cake/Model/Behavior/ContainableBehavior.php, line 344]
మోటార్ మెకానిక్ కూతురు కర్ణాటక ద్వితీయ పీయూసీ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది
విభాగం : వ్యాసాలు
motor-mechanic-daughter-was-ranked-first-in-karnataka-second-successive-results_kuwait

ద్విచక్ర వాహనానికి మరమ్మతులు చేస్తున్న కుసుమ ఉజ్జిని అనే ఈ బాలిక కర్ణాటకలో సోమవారం విడుదల చేసిన ద్వితీయ పీయూసీ ఫలితాల్లో.. ఆర్ట్స్‌ విభాగంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 600 మార్కులకు గాను 594 సాధించింది. బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలోని ఇందూ స్వతంత్ర కళాశాలలో చదువుకుంది. ఉజ్జిని తండ్రి దేవేంద్రప్ప మోటారు మెకానిక్‌. పేదరికం కారణంగా.. ఖాళీ సమయంలో వాహనాల మరమ్మతులో తండ్రికి సాయపడుతుంటుంది.

16 Apr, 2019
Notice (8): Undefined index: KuwaitlocalComment [APP/View/Articles/view.ctp, line 201]
0
479
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు