తాను ఎక్కడికీ పారిపోలేదు ఎప్పుడైనా విచారణకు
విభాగం: రాజకీయ వార్తలు
-he-did-not-run-away-ever-for-an-inquiry_g2d

తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎటువంటి విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. తనను అరెస్ట్ చేస్తారని, తాను పారిపోయానంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పితాని సత్యనారాయణ ఖండించారు. అచ్చెన్నాయుడుతో సహా తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష కట్టి తమపై అక్రమ కేసులు బనాయిస్తుందని పితాని సత్యనారాయణ ఆరోపించారు. తాను విచారణకు ఎప్పుడు రమ్మన్నా సిద్ధంంగా ఉన్నానని ఆయన తెలిపారు.

 

SOURCE : TELUGUPOST

19 Jun, 2020 0 352
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved