
ఒక్కడు , వర్షం , నువ్వొస్తానంటే నేనొద్దంటాన , వంటి వంటి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన ఎమ్మెస్ రాజు దర్శకుడు కొన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ అతని దర్శకత్వంలో సినిమాలు డర్టీ హరి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయి హాట్ సీన్స్ తో పేరుకు తగ్గట్టుగా రొమాంటిక్ గా సాగుతుంది .
వర్షం సినిమాలో ప్రేమ - ఫ్యామిలీ బంధాలు అనుబంధాలు సినిమా లాగా సాగిపోతుంది అలాగే దానికి తగ్గట్టుగానే హాస్యం కూడా ఎంతోకొంత ఉన్నట్లుగా చూపించాడు దర్శకుడు రాజు తరువాత ఒక్కడు అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి మూవీ కూడా వర్షం సినిమా లాగానే సాగిపోతుంది . నేనొద్దంటానా సినిమాలో హాస్యం ఏ మేరకు ఉంటుందో సినిమా చూసిన వాళ్లకి తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు దర్శకుడు రాజు డర్టీ హరి సినిమా లో హాస్యం ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు .
ఒక మోడరన్ యువకుడి కథ అని ఎమ్మెస్ రాజు టైటిల్ కు తగ్గట్టే అన్ని డర్టీ వేషాలు వేసే మోడరన్ యువతీయువకులను చూపించాడు. అలాగే సినిమాను చూపించే విధానం ట్రైలర్లో తెలిసిపోతుంది. హీరో గా శ్రవణ్ రెడ్డి బోల్డ్ యాక్టింగ్ సిమ్రత్ - రుహానీలా వేడెక్కించే షాట్స్ మరియు మార్క్ కే రాచిన్ సంగీతం బాగున్నాయి మీరు కూడా ఈ ట్రైలర్ను వీక్షించండి అంటే కింద లింక్ ను చూడండి.