ఆంధ్ర కి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ లో మార్పులు
విభాగం: జనరల్
changes-in-quarantine-for-travelers-coming-to-andhra_g2d

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులకు విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది

 ఇప్పటివరకూ కరోనా బాధితులు తక్కువగా ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో తీవ్రమైన కరుణ వ్యాధి ఉండటం వల్ల ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాలో చేర్చింధి

ఈ మేరకు హోమ్ కరెంట్ టైం కు సంబంధించిన కొత్త నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలి అని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 
ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ covid19 ఆర్డర్స్ 64 ను విడుదల చేసింది

రైలు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులుకు స్పాబ్ టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చినట్లు అయితే  వీరిని14 రోజులు స్వీయ నిర్బంధాన్ని తప్పనిసరిగా పాటించాలి . రోడ్డు మార్గంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి స్పాబ్ చేసి  నెగిటివ్ వచ్చినట్లు అయితే వీరిని కూడా  14 రోజులు స్వీయ నిర్బంధాన్ని పాటించాలి అని సూచిస్తున్నారు .

14 Jul, 2020 0 185
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved