హైదరాబాదులో మొదలైన కరోనా వ్యాక్సిన్ ట్రైల్స్
విభాగం: జనరల్
corona-vaccine-trails-started-in-hyderabad_g2d

దేశీ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కో వ్యాక్సిన్ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల dcg అనుమతి మంజూరు చేసింది క్లినికల్ ట్రయల్స్ కోసం దేశంలోని 12 కేంద్రాల్లోఐసీఎంఆర్ ఎంపిక చేసింది ,

అందులో హైదరాబాదుకు చెందిన నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కూడా ఉంది.


తొలత జూలై 2నుంచి డ్రెస్ ప్రారంభించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కానీ వాటికి ఆటంకం ఏర్పడింది,

మళ్లీ ఈరోజు నిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ ప్రైస్ లో భాగంగా వాల్ ఇంటర్ నుంచి సేకరించిన వైద్యులు ల్యాబ్కు పంపించారు.


వీటితో పాటు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 12 కేంద్రాల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం పట్నాలు ఉన్నాయి.


నిమ్స్ లో దాదాపు అరవై మంది పై ఈ క్లినికల్ ట్రయల్స్ జరిగే అవకాశం ఉంది మరోవైపు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, వ్యాక్సిన్ వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.

14 Jul, 2020 0 151
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved