సంజు కలెక్షన్ల వివరాలు
విభాగం: సినిమా వార్తలు
details-of-sanju-collections_g2d

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం’సంజు’. గతనెల 29న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక రెండు వారాలకు గాను ఈ చిత్రంరూ.378. 43 కోట్ల గ్రాస్ ను అలాగే రూ.295.18కోట్ల షేర్ ను రాబట్టుకుంది. ఓవెర్సిస్లో లోకూడా ఈ చిత్రంరూ.122 కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500.43కోట్ల గ్రాస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.

యువ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహెమాన్ , సంజయ్ వాండేకర్ , అతుల్ రానింగ లు సంగీతం అంధించిన ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ , విధు వినోద్ చోప్రాలు సంయుక్తంగా నిర్మించారు

 

SOURCE:123TELUGU.COM

14 Jul, 2018 0 357
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved