ఫ్రీ గ్యాస్ సిలిండర్ మీకు అందిందా
విభాగం: జనరల్
did-you-get-a-free-gas-cylinders_g2d

కరోనా సంక్షోభంలో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే మన మోదీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంది

ఈ సంక్షేమ పథకం లో భాగంగా మోడీ ప్రభుత్వం దేశంలోని పేద కుటుంబాలకు ఇప్పటికే చివరి మూడు నెలలుగా గ్యాస్ సిలిండర్ ఇస్తుండగా ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేద కుటుంబాలు ఎలా తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు

ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ను అందించే పథకాన్ని మోడీ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది పథకం కింద ఎవరైతే మూడు తీసుకోలేదో వారు కూడా సెప్టెంబర్ వరకు పొడిగించుకోవచ్చు.

ఉజ్వల పథకం కింద నమోదు చేసుకోవడం చాలా సులువు ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద బిపిఎల్ కుటుంబాన్ని చెందిన మహిళ గ్యాస్ కనెక్షన్ పొందడానికి అధికారిక వెబ్ సైట్ విజిట్ చేయడం వల్ల పూర్తిగా తెలుసుకోవచ్చు.

14 Jul, 2020 0 223
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved