విశాఖ పరవాడ ఫార్మాసిటీ సాల్వెంట్ కంపెనీ లో చోటుచేసుకున్న ప్రమాదంపై కలెక్టర్ వినయ్ కుమార్ విచారణ జరిపి నివేదిక ఇచ్చారు.
సాల్వెంట్ రికవరీ రియాక్టర్ వద్ద డైమెథిల్ సల్ఫాక్సీడ్ శుద్ధి చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అని రెండు పేజీల నివేదికను అందజేశారు
.
తర్వాత ఎల్జి ఫార్మర్స్ గ్యాస్ లీక్ తర్వాత ఆ సంఘటన జరగడం, తర్వాత ప్రమాదం జరగడంతో అంతా ఒక కుట్ర జరుగుతున్నట్లు గుడివాడ అమర్నాథ్ అన్నారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటన వెనుక ఉన్న అనుమానం వ్యక్తం చేశారు.
అలాగే నిర్వాహకులకు మరియు విశాఖపట్నానికి చంద్రన్న గ్రహణం పట్టింది అని చంద్రన్నగ్రహణం ఎప్పుడు విడిచి పెడుతుంది. అప్పుడు విశాఖపట్నం చెప్పుకోదగ్గ రాజధానిగా రూపొందుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఈ ఘటన జరిగిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మహాభారతంలో కీచకునిల విరుచుకుపడుతున్నారు రాజకీయాలకు అర్థం పడుతున్నట్లు ఉంది అన్నారు అలాగే సాల్వెంట్ కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి యాజమాన్య తరఫున 35 లక్షల రూపాయలు అలాగే గాయపడిన వారికి 20 లక్షల రూపాయలు పరిహారం ప్రకటన తెలిసింది