ప్రతీ ఒక్క జనసైనికుడు "కొత్త దిక్సూచి కావాలి" వ్యాసాన్ని చదవాలి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం: వ్యాసాలు
pawan-kalyan-about-diksuchi_g2d


ఆంధ్రప్రభ దినపత్రికలో ఈరోజున "కొత్త దిక్సూచి కావాలి" పేరుతో వ్యాసాన్ని ప్రచురించారు. ఆ వ్యాసాన్ని చదివిన జనసేన అధ్యక్షులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. వ్యాస రచయిత డా.పి. పుల్లారావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా ప్రతీ ఒక్క జనసైనికుడు ఈ వ్యాసాన్ని చదవాలని, రాజకీయాలలో జవాబుదారీతనాన్ని తిరిగి తీసుకురావడమే జనసేన యొక్క లక్ష్యం అని తెలిపారు.

 

 

SOURCE:JANASENA.ORG

31 Aug, 2018 0 736
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved