గేదెల శ్రీనుబాబు గారు వ్రాసిన ఆర్టికల్ పై స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
విభాగం: రాజకీయ వార్తలు
pawan-responds-on-article-written-by-srinu-babu_g2d

 నీటి వనరులు ఉత్తరాంధ్రలో అధికంగా వున్నా ఎందుకు అక్కడ ప్రజలు కన్నీటిని కారుస్తున్నారు అనే అంశంపై డాక్టర్ గేదెల శ్రీను బాబు గారు వ్రాసిన ఆర్టికల్ ను HANS OF INDIA వారు ప్రచురించారు.

ఈ ప్రచురణపై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. డాక్టర్ శ్రీనుబాబు గేదెల ఎడిటోరియల్, ఉత్తరాంధ్ర జల వనరుల లభ్యత మరియు వాటి వినియోగం గురించి విశ్లేషణ. ఉత్తరాంధ్రలో 200 టీఎంసీల నీటి లభ్యత ఉంటే ఓన్లీ 25 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటున్నాం. ఈ నీటి వినియోగాన్ని 80 టీఎంసీల కి తీసుకెళ్ల కలిగితే ప్రస్తుతం ఉన్న 12 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని 30 లక్షల ఎకరాలకు పెంచవచ్చు అని జనసేనాని ట్వీట్ చేశారు.

 

 

 

SOURCE:JANASENA.ORG

 

12 Oct, 2018 0 387
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved