వినాయక చవితి శుభాకాంక్షలు - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం: రాజకీయ వార్తలు
pawan-wishes-happy-vinayaka-chavithi_g2d


తెలుగువారందరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణానికి ప్రీతికరంగా ఈ పండుగను దేశప్రజలు జరుపుకోవాలని నా ఆకాంక్ష. మట్టి వినాయక విగ్రహాలతో పూజలు జరపండి. పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

 

 

 

SOURCE:JANASENA.ORG

13 Sep, 2018 0 559
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved