త‌న హీరోలు ఎలాంటోళ్లో చెప్పిన ర‌కుల్!
విభాగం: సినిమా వార్తలు
rakul-reveals-about-her-heroes_g2d

ర‌కుల్‌.. ఆ మాట విని చాలా కాల‌మే అయ్యిందే. ఇంత‌కీ ర‌కుల్ ఎక్కుడుంది?  బొత్తిగా కనిపించ‌టం.. వినిపించ‌టం  మానేసిందే అనిపిస్తుంది. తెలుగులో అమ్మ‌డికి అవ‌కాశాలు త‌గ్గాయ‌న్న మాట వినిపిస్తున్నా.. ప‌ర భాషా చిత్రాల్లో ఆమెకు అవ‌కాశాలు వ‌స్తున్న నేప‌థ్యంలో బిజిబిజీగా ఉంది. దీంతో.. టాలీవుడ్‌లో అమ్మ‌డి ముచ్చ‌ట్లు త‌క్కువైన‌ట్లుగా చెబుతున్నారు.

తాను న‌టించిన హీరోల‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ర‌కుల్‌. ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో రీల్ లైఫ్ లో తాను జ‌త‌క‌ట్టిన హీరోల‌ను ఉద్దేశించి ఆమె ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ఇక‌.. త‌న‌ను సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎలా పిలుస్తారో చెబుతూ.. ల‌కుల్ అని పిలుస్తార‌ని చెప్పింది ర‌కుల్‌.

త‌న హీరోల గురించి ల‌కుల్ అలియాస్ ర‌కుల్ చెప్పిన ముచ్చ‌ట్లు చూస్తే.. 

సందీప్‌: ఫస్ట్‌ హీరో, గుడ్‌ ఫ్రెండ్‌

రామ్‌: ఎక్స్‌ట్రీమ్‌లీ ఎనర్జిటిక్‌

గోపీచంద్‌: స్వీట్‌ హార్టెడ్‌, గ్రౌండ్‌ టు ఎర్త్‌

రవితేజ: టాలెంట్‌కి పవర్‌ హౌస్‌

రామ్‌చరణ్‌: చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న మనిషి

తారక్‌: ఇండస్ట్రీకి ఓ వరం, గ్రేట్‌ డ్యాన్సర్‌

అల్లు అర్జున్‌: ఇండస్ట్రీని మరోస్థాయికకి తీసుకెళ్లే సత్తా ఉన్నవాడు.

సాయిధరమ్‌ తేజ్‌: నిజాయతీ ఉన్న మనిషి

మహేశ్‌బాబు: ప్యాషనేట్‌ హీరో

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌: కొత్తగా ఆలోచించే తత్వం ఉన్న వ్యక్తి.

 

 

SOURCE:GULTE.COM

09 Sep, 2018 0 334
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved