పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్
విభాగం: రాజకీయ వార్తలు
shri-pawan-kalyan,-who-is-widening-party-activities_g2d

జనసేన పోరాట యాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేశారు.

ఇప్పటికే పోరాట యాత్ర లో అనేక సమస్యలపై ప్రస్తావిస్తూ వస్తున్న జనసేనానికి రోజు రోజుకీ ప్రజలనుండి ఆదరణ మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో జనసేనను ప్రజలకు మరింత చేరువ చెయ్యటానికి మరియు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు ఉదయం సీతమ్మధారలో విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యాలయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు

 

SOURCE:JANASENA.COM  

03 Jul, 2018 0 427
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved