“ఆర్వి” కి థ్యాంక్స్ చెప్పిన సోలో బ్రతుకే సో బెటర్ స్టార్ సాయిధరమ్ తేజ్
విభాగం: సినిమా వార్తలు
solobrathukesobetterstarsaidharamtejthankedaarvi_g2d

సాయిధరమ్ తేజ్ రాబోయే సినిమా “సోలో బ్రతుకే సో బెటర్” ఈ సినిమా ఆగస్ట్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా.దర్శకుడు సుబ్బు, హీరోయిన్ నభానటేష్ మరియు ప్రొడ్యూసర్ ప్రసాద్ తో SVCC బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు అందరికి తెలిసిందే.అలాగే ఈ సినిమా కి నేపథ్య సంగీతం తమన్ అందిస్తున్నారు.

      సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొలది ఒక్కొక్క సినిమా హీరో ఒక్కొక్క విధంగా ఆ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాగే సాయిధరమ్ తేజ్ కూడా అదే దారిలో ఒక ప్రమోషన్ వీడియోను ఒక NRI పాపతో చేయించి YOUTUBE లో NO PELLI పేరుతో పెట్టారు.

      ఈ YOUTUBE (NO PELLI) వీడియోలో NRI పాప AARVI పెర్ఫామెన్స్ చాలా బాగుంది అంటూ YOUTUBE లో కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకి సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ THANK YOU AARVI – ఈ లిటిల్ యువరాణికి మా హృదయాలను దొంగిలించింది అంటూ ధన్యవాదాలు ఆర్వి... భగవంతుడు మిమ్మల్ని చాలా ప్రేమతో ఆశీర్వదిస్తాడు అంటూ TWITTER లో POST పెట్టాడు.ఈ వీడియో YOUTUBE లో 3:03 నిమిషాలు ఉంది. ఈ వీడియోను మీరుకూడా చూడాలి అనుకుంటే ఈ లింక్ ను https://youtu.be/SoEx0HFgMws చూడండి.

22 Jul, 2020 0 258
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved