మరోసారి హెచ్చరించిన WHO
విభాగం: జనరల్
who-once-again-warned_g2d

ప్రపంచ దేశాలు కఠినమైన ఆరోగ్య చర్యలు రాబోయే కాలంలో తీసుకోవాలి లేదంటే కొరోనా వల్ల ఎదురయ్యే సమస్యలు భవిష్యత్తులో మరింత తీవ్రం కానుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది

చాలా దేశాలు తప్పుడు మార్గాలు అనుసరించడం వల్ల కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోందని WHO  డైరెక్టర్ జనరల్ తెలియజేశారు 

ప్రపంచానికి ఈ వైరస్ ప్రధాన శత్రువు ఇప్పట్లో ఇదివరకటి రోజుల్లో రాకపోవచ్చని వైరస్ను కంట్రోల్ చేయడమే మన ముందున్న విధి అని

ప్రపంచ వ్యాప్తంగా నమోదైన రెండు లక్షల 30 వేల కేసుల్లో 80 శాతం కేసులు 10 దేసాల నమోదవగా 50 శాతం కేసులు 2 దేసాల నమోదైనట్లు తెలియజేసారు 

ప్రపంచ వ్యాప్తoగ కొరోనా తివ్రత అదికంగా వున్న దేసాలలో అమెరిక అగ్ర స్థానంలో బ్రెజిల్ రెండువ స్థానంలో వున్నది.

మళ్లీ పాత పరిస్తితులు నేలకొంతై అనుకోవడం అవివేకo అవుతుంది చాల వీసాయల గురించి ఆలోచన అలాగే WHO నుంచి అమెరిక తప్పుకున్నట్లు ట్రంప్  ప్రకటన చేసారు కాని అధికారకంగా ఏలాంటి సమాచారం ఇవ్వలేదు అని తెలియచేసారు.

14 Jul, 2020 0 181
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved