సై అంటే సై అంటున్న రఘురామకృష్ణరాజు
విభాగం: రాజకీయ వార్తలు
ycp-mp-raghu-rama-krishnam-raju-challenge_g2d

ఏపీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒక పార్లమెంట్ ఎంపీ గా పార్టీలో ఫిరాయింపులు పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చినా నాకంటూ ఒక విషయం ఉంది అంటూ ముందుకు దూసుకుపోతున్నారు.

నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు నుంచి వ్యతిరేకత రాష్ట్ర మంత్రివర్గం నుంచి వ్యతిరేకత పార్టీ ఎంపీల నుంచి వ్యతిరేకత ఇంత వ్యతిరేకత ఉన్న నేను ప్రజల మనిషిని ప్రజలు గెలిపిస్తేనే పార్లమెంట్ మెంబర్ గా ఎంపికయ్యాడు.

జగన్ ఫోటో చూసి నాకు ఓట్లు పడలేదు ప్రజల్లో ఉన్న ఆధార అభిమానాలు నన్ను గెలిపించాలి అని అన్నందుకు నాకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది నా దిష్టి బొమ్మ దహనం చేశారు

దీనిపై ఫిర్యాదు చేసి చాలా రోజులు అయింది కానీ కేసు నమోదు చేయలేదు ఇప్పుడు తానే మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు అని తప్పుడు ఫిర్యాదు చేశారు అని ఎంపీ రఘురామ రాజు తన బాధను వ్యక్తపరిచారు

నా మీద ఇన్ని ఫిర్యాదులు వచ్చినా నేను ప్రజా సేవ సేవ చేస్తాను అంటూ సీఎం జగన్ ను కలిసి అదే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎంకు గుర్తు చేశారు అలాగే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని కోరారు అధికారికంగా ప్రకటించాలని అలా చేయడంవల్ల ప్రజలు సంతోషిస్తారని తెలియజేశారు

ప్రజల గురించి చేసిన ఢిల్లీలో నాపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు కానీ ఎంపీ రఘురామ రాజు ఏమి భయపడకుండా పార్టీలో ఉన్న క్రమశిక్షణ కమిటీ గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీలో క్రమశిక్షణ కమిటీ అంటే లేదు అని సీఎం జగన్ కు లేఖ రాసారు తర్వాత కృష్ణంరాజు ఢిల్లీ వెళ్లి స్పీకర్ ను కలవడం వైఎస్సార్సీపీ పార్టీలో కలకలం రేపింది.

15 Jul, 2020 0 311
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved